Skip to main content

List of projects

(A) Agricultural crop residue 

Educate farmers consequences of burning          

1. Burning effects to the soil, fertility, soil-microbe system, ground water contamination, loss of nutrients through erosion (run off through flooding, wind, and other physical methods), loss of moisture, cause of fire hazard, result in loss life and commercial crops, property and infrastructure etc.

2. Help the farmers how to manage excess crop residue instead of thinking it is burden and end up burning it later on.

3. If Farmers are still unwanted and decide to dispose it then, we procure from them to stop burning.

Develop products

1. Our research and development unit focusses on various ways to recycle stubble into natural fertilisers reducing reliance of imported and high priced synthetic fertilisers, moisture and nutrient holders to reduce fertilisers wastage and reduce input costs, weed suppressers replacing plastic mulching sheets and reduce usage of herbicides, saving water and feed for microbes at the same time.

(B) Food waste

Educate consumers, firms, and local government bodies on managing their food waste

1. Many find it easy to just dispose wherever they can, that mostly ends up on public spaces - not thinking about its aftermath effects such as feeding rodents thereby diseases, ground water and soil contamination, air pollution.

2. Increase pressure on waste management system and increase costs of transportation and landfilling; also wastes valuable resources.

3. We also procure the waste to upcycle it to encourage public.

Alternate solutions

1. Classify wastes based on its quality, some of it may be edible for humans and animals. Ferment, dry it or frost it until it is needed.

3. Use as compost, vermi-compost and insect feed as well that produces valuable fertiliser at cheaper cost.

4. Limiting waste management to within local area, reduce costs of transportation and help local community.

ప్రాజెక్టుల జాబితా

(A) వ్యవసాయ వ్యర్థాలు 

పంటల నుండి పళ్ళు మరియు గింజలు తీసుకున్నాక, మిగిలిన చెట్ల భాగాన్ని కాల్చడం అనేది సర్వ సాధారణం అయిపొయింది, దీనికి ఎన్నో కారణాలు, ప్రభుత్వం నుండి ఎలాంటి చట్టం ఒత్తిడి లేకపోవడం, కాల్చడం అతి సులువు అయినా పని కావడం, తక్కువ ఖర్చుతో చాలా తక్కువ సమయం లో అయిపోవటం తో రైతులు చేస్తున్నారు. 

కానీ నేలపై మరియు మనకు సహాయం చేసే సూక్ష్మజీవి వ్యవస్థ మరియు పంటల్ని రక్షించే జీవులను, పాకుశులను పూర్తిగా నాశనం చేస్తుంది. అంతే కాకుండా, భూగర్భ జలాలు కలుషితం చేస్తుంది, మట్టిని పట్టుకొని ఉండే గడ్డిని కార్చడం ద్వారా మట్టి కోత గురికావటం తో పోషకాలు కోల్పోవడం (వరదలు, గాలి మరియు ఇతర భౌతిక పద్ధతుల ద్వారా పొర్లి పోవటం), తేమ కోల్పోవడం, ఇది అజాగ్రత్తో చేసినట్టు అయితే, అనేక అగ్ని ప్రమాదాలకు  కారణం అవుతుంది, ఫలితంగా ప్రాణ నష్టం మరియు పక్కనే ఉన్న పంటలు, ఇల్లు మరియు పశువుల షేడ్లు లాంటి ఆస్తులు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది.

(B) ఫుడ్ వేస్ట్

ఫుడ్ వేస్ట్ ని నిర్లక్షంగా ఎక్కడ పడితే అక్కడ పడేయడం చాలా సులభం, కానీ దీని వల్ల తీవ్రమయిన పరిస్థితులకు దారి తీస్తుంది. 

ఇది ఎలుకలకు ఆహారం ఉపయోగపడి అవి వృద్ధి చెంది వ్యాధులకు కారణం అవుతుంది. భూగర్భ జలాలు, నేల కాలుష్యం, మరియు వాయు కాలుష్యం అవుతుంది. మనలో చాలా మంది ఈ పరిణామాల గురించి ఆలోచించడం లేదు.

కాల్చడం వల్ల కలిగే పరిణామాలపై రైతులకు అవగాహన కల్పించడం

పంట అవశేషాలను భారంగా భావించే బదులు వాటిని వాళ్ళ పొలం లోనే ఎలా నిర్వహించాలో రైతులకు సహాయం చేస్తాము. ఒకవేళ రైతులు కాల్చటం తప్ప ఇంకే మార్గం లేకపోతే, వాళ్ళ దగ్గర నుండి ఆ పంట వ్యర్థాలను మా సంస్థ కొనుగోలు చేసి తదు విధంగా పనికివచ్చే వస్తువులు చేస్తాము.

ఆహార వ్యర్థాలను తిరిగి వియోగించడంపై అవగాహన కల్పించడం

ఆహార వ్యర్థాలను తిరిగి వియోగించడం, నిర్వహించడంపై వినియోగదారులు, సంస్థలు మరియు స్థానిక ప్రభుత్వ సంస్థలకు అవగాహన కల్పించడం.

ప్రత్యామ్నాయ పరిష్కారాలు

1. వ్యర్థాలను దాని నాణ్యత ఆధారంగా వర్గీకరిస్తాము, ఎందుకంటే వాటిలో కొన్ని మనము తిందగినవి కావొచ్చు, కనీసం జంతువులకు దాన వినియోగించుచు.  కొంత వాటిని అవసరమైనంత వరకు పులియ పెట్టచ్చు  లేదా డ్రై  చేయచ్చు, చేసి వాడుకోవచ్చు.

2. ఒక పద్దతిగా వ్యర్థ పదార్థాలను నిర్వహించడం వల్ల నిర్వహణ వ్యవస్థపై ఒత్తిడి మరియు రవాణా  ఖర్చులను తగ్గిస్తుంది; విలువైన సమయం మరియు వనరులను వృధా  కూడా  చేస్తుంది.

3.  కంపోస్ట్, వర్మీ-కంపోస్ట్ మరియు కీటకాల దాణాగా చేసి తక్కువ ధరకు విలువైన ఎరువులను ఉత్పత్తి చేసే విధంగా చేయచ్చు.

ఫై విధంగా, ఫుడ్ వేస్ట్ ని ఎక్కడికి అక్కడే నిర్వహణను పరిమితం చేయడం, ప్రాసెసింగ్ చెయ్యటం వాళ్ళ, రవాణా ఖర్చులను తగ్గించి మరియు ప్రభుత్వాల మీద ఒత్తిడి తగ్గించవచ్చు.

వ్యర్థాల నుండి పనికి వచ్చే ఉత్పత్తుల అభివృద్ధి

ఈ రోజుల్లో ఎక్కువ ఫెర్టిలైజర్స్ బయటి దేశాలనుండి మనం తెచ్చుకోవాల్సిన గతి పట్టింది. ఈ  సింథటిక్ ఎరువులు అతి ఖరీదు తో పాటు, ఇంపోర్ట్ చేసుకోవడం మరియు ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజి అధిక భారం దేశం పై పడుతుంది.ఈ ఖర్చు రైతులకు ఎంతో ఇబ్బంది గనుక, ప్రభత్వం సబ్సిడీ ఇచ్చి కొంత భారాన్ని దించే ప్రయత్నం చేసి ప్రభుత్వానికి అధిక భారం పెట్టాల్సిన గతి. వీటి కి అన్నింటికీ సమాధానం: వ్యవసాయం వ్యర్థాలతో సహజ ఎరువులు తయారు చేయ్యటం. దీనితో కాల్చటం ఆపి వాతావరణ కాలుషాన్ని అప్పటం, ఖర్చు తగ్గియ్యడం, మరియు మట్టిని మనం తినే తిండిని స్వచంగా చేయటం వీలు పడుతుంది. మా సంస్థ దీనికి కృషి చేస్తుంది.

వ్యవసాయం వ్యర్థాలతో సహజ ఎరువులు

ఈ రోజుల్లో ఎక్కువ ఫెర్టిలైజర్స్ బయటి దేశాలనుండి మనం తెచ్చుకోవాల్సిన గతి పట్టింది. ఈ  సింథటిక్ ఎరువులు అతి ఖరీదు తో పాటు, ఇంపోర్ట్ చేసుకోవడం మరియు ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజి అధిక భారం దేశం పై పడుతుంది.ఈ ఖర్చు రైతులకు ఎంతో ఇబ్బంది గనుక, ప్రభత్వం సబ్సిడీ ఇచ్చి కొంత భారాన్ని దించే ప్రయత్నం చేసి ప్రభుత్వానికి అధిక భారం పెట్టాల్సిన గతి. వీటి కి అన్నింటికీ సమాధానం: వ్యవసాయం వ్యర్థాలతో సహజ ఎరువులు తయారు చేయ్యటం. దీనితో కాల్చటం ఆపి వాతావరణ కాలుషాన్ని అప్పటం, ఖర్చు తగ్గియ్యడం, మరియు మట్టిని మనం తినే తిండిని స్వచంగా చేయటం వీలు పడుతుంది. మా సంస్థ దీనికి కృషి చేస్తుంది.

We love our food, but Why we don't realise we're wasting food?